ఏడు విడుతలుగా లోక్ సభ ఎన్నికలు.. జూన్ నాలుగున ఫలితాలు | Telugu Oneindia

2024-03-16 1,309

లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం ఏడు విడుతలుగా ఈ ఎన్నికల ప్రక్రియ ఉండబోతున్నట్టు సీఈసీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 97కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్టు ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు.
The Central Election Commission has released the schedule for the Lok Sabha elections. The CEC has announced that the election process is going to be held in seven rounds. Election Commission Chief Officer Rajeev Kumar revealed that a total of 97 crore voters are going to exercise their right to vote.

~CR.236~CA.240~ED.234~HT.286~

Videos similaires